తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Amitabh bachchan daughter: అమితాబ్ బచ్చన్.. డాటర్స్ డే విషెస్ - అమితాబ్ బచ్చన్ వార్తలు

కుమార్తెలు లేకపోతే సమాజం, సంస్కృతి డల్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, మరోవైపు టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

amitabh
అమితాబ్

By

Published : Sep 26, 2021, 10:26 AM IST

బాలీవుడ్ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్(Amitabh Bachchan Latest News)​ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. కుమార్తె శ్వేతతో ఉన్న ఫొటోను ఆదివారం(సెప్టెంబర్ 26) ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. కుమార్తెలతోనే సమాజం, సంస్కృతి సంపన్నంగా, సౌభాగ్యంగా ఉంటుందని రాసుకొచ్చారు బిగ్​బీ(Amitabh Bachchan Latest News).

బిగ్​బీ పోస్ట్​కు శ్వేతా బచ్చన్ స్పందించారు. 'లవ్​యూ పప్పా' అని కామెంట్​ చేశారు.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్.. ప్రభాస్, నాగ్అశ్విన్ ' ప్రాజెక్ట్​-కె'లో నటిస్తున్నారు. 'కౌన్‌ బనేగా కరోడ్​పతి 13'(kbc crorepati amitabh bachchan) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. శ్వేత ఓ రచయిత. ఆమె రాసిన ' ప్యారడైజ్ టవర్స్' పుస్తకం 2018లో విడుదలైంది.

ఇదీ చదవండి:స్మరణం తప్ప మరణంలేని 'బాలుకు ప్రేమతో'..

ABOUT THE AUTHOR

...view details