తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దు పెట్టిన హీరోయిన్​ శ్రియ.. వీడియో వైరల్ - Shriya Saran kiss viral video

హీరోయిన్​ శ్రియ.. భర్త ఆండ్రూతో కలిసి ముంబయిలో ఓ కార్యక్రమానికి హాజరైంది. ఆ ఈవెంట్​లో అతడిని ముద్దుపెట్టుకుంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

ముద్దు పెట్టిన హీరోయిన్​ శ్రియ.. వీడియో వైరల్

By

Published : Oct 25, 2019, 5:26 PM IST

దక్షిణాది చిత్రాల్లో అగ్రహీరోలతో నటించి స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది శ్రియ. ఏడాది క్రితం రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చివ్​ను పెళ్లి చేసుకుంది. అనంతరం సినిమాలకు దూరమైంది. కానీ ఇటీవలే ముంబయిలో జరిగిన ఓ దీపావళి ఈవెంట్​లో తళుక్కున మెరిసింది. భర్తతో మీడియాకు తొలిసారి కనిపించిన ఈ భామ.. అదే సమయంలో అతడిని ముద్దాడింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

ఈ కార్యక్రమంలో ఈమెతో పాటు చాలా మంది బాలీవుడ్​ సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో సల్మాన్​, ప్రీతి జింతా, తమన్నా తదితరులు ఉన్నారు.

భర్త ఆండ్రూ కొశ్చీవ్​తో శ్రియ శరన్

ఇది చదవండి: వర్షంలో డ్యాన్స్ చేస్తూ అలరించిన హీరోయిన్ శ్రియ

ABOUT THE AUTHOR

...view details