తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమాన హీరోకు పెళ్లి.. తెగ ఏడ్చేసిన మంచు లక్ష్మి! - manchi lakshmi latest news

బాలీవుడ్​ సూపర్​స్టార్ ఆమిర్​ ఖాన్​ అంటే తనకు చాలా ఇష్టమని మంచు లక్ష్మి తెలిపింది. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు తాను ఎంతో ఏడ్చానని చెప్పింది.

When Manchu Lakshmi cried after her favourite hero got married
నటి, నిర్మాత మంచు లక్ష్మి

By

Published : Nov 29, 2020, 2:33 PM IST

నటి, నిర్మాత మంచు లక్ష్మి.. తన అభిమాన హీరోకు పెళ్లి జరిగినప్పుడు తెగ ఏడ్చేసిందట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించింది.

తాను ఆమిర్​ఖాన్​కు వీరాభిమాని అని చెప్పిన లక్ష్మి.. ఒకానొక సమయంలో ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపింది. తర్వాతి కాలంలో ఆమిర్​కు​ రెండు సార్లు పెళ్లి జరిగినప్పుడు తాను బాగా ఏడ్చేశానని చెప్పింది. సినిమాల కోసం ఆయన కథలు ఎంచుకునే విధానం బాగుంటుందని వెల్లడించింది. టాలీవుడ్​లో అయితే నాగార్జున అంటే చాలా ఇష్టమని పేర్కొంది.

నటి, నిర్మాత మంచు లక్ష్మి

ABOUT THE AUTHOR

...view details