'సెనోరిటా' ఫేం కామిలా, షాన్ మెండిస్‌కు సింగర్స్గానే కాకుండా నటులుగానూ ప్రేక్షకాదరణ పొందారు. అయితే ఈ ఏడాది వీరిద్దరూ గ్రామీ అవార్డు కోసం రేసులో ఉన్నారు. ఈ పురసార్కరం సాధిస్తే లోదుస్తులతో బహుమానాన్ని స్వీకరిస్తామని తెలిపింది కామిలా. ఈ విషయం నెట్టింట విపరీతంగా వైరల్‌గా కాగా... అదంతా సరదాగా అన్నా అని కామిలా మళ్లీ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.
'గ్రామీ' అవార్డును లోదుస్తులతో స్వీకరిస్తాం! - కామిలా కాబెల్లో
ఈ ఏడాది గ్రామీ అవార్డుకు సింగర్స్ కామిలా కాబెల్లో, షాన్ మెండిస్ తాము ఎంపికైతే ర్యాంప్‌పై లోదుస్తులతో నడుస్తానని తెలిపారు.
'గ్రామీ' అవార్డును లోదుస్తులతో స్వీకరిస్తాం
మూడేళ్ల క్రితం.. టైలర్ జోసెఫ్,జోష్ డన్ 'ట్వంటీ వన్ పైలట్'కు గ్రామీ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు అందుకునే సమయంలో వేదికపై లోదుస్తులలో రావటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. 2020 జనవరి 26న గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. 2015 నుంచి సంగీత నేపథ్యంలో ఈ అవార్డులను బహుకరిస్తున్నారు.
ఇదీ చూడండి.. ఆకట్టుకుంటున్న 'అశ్వథ్థామ' సినిమా ట్రైలర్
Last Updated : Feb 18, 2020, 4:58 AM IST