తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2021, 5:35 PM IST

Updated : Oct 3, 2021, 5:44 PM IST

ETV Bharat / sitara

వీకెండ్​ మూడ్​లో జాన్వీ.. ఫ్రెండ్స్​తో కలిసి ట్రెక్కింగ్​

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్(janhvi kapoor vacation)​ స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్​కు వెళ్లి సరదాగా గడిపింది. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్​ చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

janvi kapoor
జాన్వీకపూర్​

వరుస సినిమాల్లో(janhvi kapoor vacation)​ నటిస్తూ బిజీగా ఉన్న బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్.. షూటింగ్​లకు కాస్త బ్రేక్​ ఇచ్చి వీకెండ్​ ఎంజాయ్​ చేస్తోంది. స్నేహితులతో(janhvi kapoor latest news) కలిసి ట్రెక్కింగ్​కు వెళ్లింది. పచ్చని చెట్ల మధ్య జింక పిల్లలా గెంతులేస్తూ సరదాగా గడపుతోంది. అక్కడే స్మైలింగ్​ ఫేస్​తో దిగిన ఫొటోలు, వీడియోలను పోస్ట్​ చేసి నెటిజన్లను ఆకర్షించింది. ఓ వీడియోకు విజయ్​ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమాలోని బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ను జత చేసింది. ప్రస్తుతం ఇవన్నీ వైరల్​గా మారాయి.

జాన్వీకపూర్​
జాన్వీకపూర్​
జాన్వీకపూర్​
జాన్వీకపూర్​
జాన్వీకపూర్​

ఇటీవల 'రూహి' చిత్రంతో ప్రేక్షకులను అలరించింది జాన్వీ.. ప్రస్తుతం 'దోస్తానా 2', 'గుడ్​లక్​ జెర్రీ', 'మిలీ' చిత్రాల్లో నటిస్తోంది.

జాన్వీ కపూర్​
జాన్వీకపూర్​
జాన్వీకపూర్​

ఇదీ చూడండి:'నా పెళ్లి తిరుపతిలోనే.. వరుడు అలాంటివాడే'

Last Updated : Oct 3, 2021, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details