తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్టోబర్​ 4న భారత్​కు హాలీవుడ్ 'జోకర్​' - జోకర్

ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన హాలీవుడ్ చిత్రం 'జోకర్' ట్రైలర్ విడుదలైంది. ప్రధాన పాత్ర పోషించిన ఫీనిక్స్ అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు

జోకర్

By

Published : Apr 4, 2019, 9:00 AM IST

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ తెరకెక్కించిన చిత్రం 'జోకర్'. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు ప్రధాన పాత్ర పోషించిన ఫీనిక్స్. భారత్​లో అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జోకర్ ట్రైలర్

జోక్విన్ ఫీనిక్స్ హీరోగా నటించగా.. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించాడు. రాబర్ట్ డి నిరో, జాజీ బీట్జ్, ఫ్రాన్సిస్ కాన్రోయ్, మార్క్ మరోన్ ఇతర పాత్రలు పోషించారు.

ఇవీ చూడండి..చరణ్​కు గాయం..'ఆర్​ఆర్​ఆర్​'​ షూటింగ్​కు బ్రేక్​

ABOUT THE AUTHOR

...view details