తమిళ నటుడు విశాల్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'యాక్షన్'. ఈ సినిమా తెలుగు టీజర్ నేడు విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా కథానాయిక. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
టైటిల్‌కు తగ్గట్లుగానే ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్‌తో అదరగొడుతుంది టీజర్. అద్భుతమైన స్టంట్లతో, హలీవుడ్ సినిమాలను తలపించేలా ఉంది. బికినీతో తమన్నా కుర్రకారు మతి పోగుడుతోంది.