తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు - జూనియర్ ఎన్టీఆర్

సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు సినీ నటులు. ఇన్​స్టా, ట్విట్టర్​ వేదికగా ఫొటోలు షేర్ చేశారు.

actors
నటులు

By

Published : Sep 10, 2021, 2:36 PM IST

వినాయక చవితి సందర్భంగా ప్రముఖ సినీ నటులు.. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. "అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో.. జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, ఆటంకాలు తొలగి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ది పథంలో సాగాలని కోరుకొంటున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్‌ చేయగా.. నటుడు నాని ఆయన కుమారుడు అర్జున్‌తో పూజ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

సమంత పోస్ట్
రకుల్ ప్రీత్ సింగ్
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన నటుడు

విలక్షణ నటుడు మోహన్‌బాబు వినాయక చవితి కథను చదువుతూ ఓ వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, సమంత, రకుల్‌, సాయిధరమ్‌ తేజ్‌.. ఇలా పలువురు ఇన్‌స్టా, ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

నాని

ఇదీ చదవండి:seetimaarr interview: గోపీచంద్​ను ఇమిటేట్ చేసిన నటి

ABOUT THE AUTHOR

...view details