Vijaydevarkonda Rashmika marriage: రౌడీహీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై విజయ్ సోషల్‌మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. ఆ వార్తలన్నీ అవాస్తమని స్పష్టం చేశారు.
రష్మికతో పెళ్లి.. బూతులతో రెచ్చిపోయిన విజయ్‌దేవరకొండ! - విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి
Vijaydevarkonda Rashmika marriage: హీరోయిన్ రష్మికను తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు హీరో విజయ్ దేవరకొండ. ప్రచారం చేసేవారిపై మండిపడ్డారు. అవన్నీ అవాస్తమని క్లారిటీ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి
విజయ్-రష్మిక.. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచారు. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఫుల్‌గా సొంతం చేసుకున్నారు. ఈ జోడీ చాలాసార్లు బయట కలిసి కనిపించారు. పలు ఫంక్షన్స్‌లో కలిసి సందడి చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది! కాగా, తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదీ చూడండి: విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి.. నిజమెంత?