తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగా హీరోకు విలన్ దొరికేశాడు - సాయిధరమ్ తేజ్

మెగా కుటుంబం నుంచి పరిచయమవుతన్న మరో హీరో వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం అతడు నటిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్​గా కనిపించనున్నాడు.

మెగా హీరోకు విలన్ దొరికేశాడు

By

Published : Apr 27, 2019, 8:14 PM IST

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచమవుతున్న సినిమాకు విలన్ దొరికేశాడు. తమిళంలో విభిన్న పాత్రలు చేస్తున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించనున్నాడు. సంబంధిత విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్

సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకుడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.

ఇది చదవండి: 'చనిపోయిన వాళ్లు తిరిగొస్తారా..?'

ABOUT THE AUTHOR

...view details