యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం 'సలార్'. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో 'సలార్' గురించి కొత్త అప్డేట్ ఇదేనంటూ ప్రచారం సాగుతోంది.
'సలార్' ప్రభాస్‌కు విలన్‌గా సేతుపతి! - సలార్‌లో విలన్‌గా విజయ్ సేతుపతి
ప్రభాస్‌తో విజయ్ సేతుపతి తలపడితే?.. ఊహించుకోవడానికే అద్భుతంగా ఉంది కదా! డార్లింగ్ కొత్త సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం అతడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే.
'సలార్' సినిమాలో విలన్‌గా సేతుపతి!
ఈ చిత్రంలో ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నట్లు తెలుస్తోంది. 'మాస్టర్'తో పాటు పలు సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్న సేతుపతి.. దక్షిణాదితో పాటు ఉత్తరాది వాళ్లకు పరిచయమేనని చిత్రబృందం భావిస్తోంది. అందుకోసమే విజయ్ను ఎంచుకున్నట్లు సమాచారం.