తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లైగర్' విజయ్ దేవరకొండ వచ్చేస్తున్నాడు - విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్

విజయ్-పూరీ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లైగర్.. ఈ ఏడాది సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే విడుదల తేదీని ప్రకటించారు.

vijay deverakonda LIGER release date
విజయ్ దేవరకొండ 'లైగర్' సెప్టెంబరులో

By

Published : Feb 11, 2021, 8:53 AM IST

Updated : Feb 11, 2021, 9:13 AM IST

విజయ్​ దేవరకొండ 'లైగర్​' విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబరు 9న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దీనిని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

పాన్ ఇండియా కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది చదవండి:విజయ్ దేవరకొండతో 'వి' దర్శకుడు.. సినిమా పక్కా

Last Updated : Feb 11, 2021, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details