టాలీవుడ్ యువహీరో విజయదేవరకొండ.. తన పుట్టినరోజు సందర్భంగా ఐస్‌క్రీమ్‌లు పంచిపెట్టాడు. ఈ రోజు 31వపడిలోకి అడుగు పెడుతున్న విజయ్ బర్త్ డే వేడుకలు జరుపుకోవడం పెద్దగా ఇష్టముండదని తెలిపాడు.
ఇంకేం ఇంకేం కావాలే.. ఇంతకంటే ఏం కావాలే! - vijay
తన పుట్టినరోజు సందర్భంగా ఐస్‌క్రీమ్‌లు పంచిపెట్టాడు విజయ్‌దేవరకొండ. హైదరాబాద్‌తో పాటు పాటు వరంగల్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిలో కూడా తన పేరిట ఏర్పాటు చేసిన ట్రక్కుల ద్వారా ఐస్ క్రీమ్‌లు ఇస్తున్నట్టు తెలిపాడు.
విజయ్
మండువేసవిలో మే నెలలో తన పుట్టిన రోజు రావడంతో గతేడాది నుంచి నగర ప్రజలకు రకరకాల ఐస్ క్రీమ్ లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పాడు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐస్ క్రీమ్ ట్రక్ ను ప్రారంభించాడు.
హైదరాబాద్‌తో పాటు వరంగల్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిలో కూడా తన పేరిట ఏర్పాటు చేసిన ట్రక్కుల ద్వారా ఐస్ క్రీమ్‌లు ఇస్తున్నట్టు తెలిపాడు.