తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"రౌడీ"తో నయనతార.. - vijay devarakonda

ముద్దుగుమ్మ నయనతారతో... విజయ్ దేవరకొండ ఓ తమిళ సినిమాలో నటించనున్నాడు.

నయనతార, విజయ్ దేవరకొండ

By

Published : Mar 5, 2019, 7:01 AM IST

'వాట్సాప్ వాట్సాప్ రౌడీ బాయ్స్' అంటూ అభిమానులను చనువుగా పలకరించే నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతడు 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్నాడు. హీరోయిన్ నయనతారతో ఓ సినిమాలో త్వరలో విజయ్​ జోడీ కట్టనున్నాడని సమాచారం.

తమిళంలో తెరకెక్కబోయే ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్, పొటన్షియల్ స్టూడియోస్​తో కలిసి ఎస్.ఆర్.ప్రభు నిర్మించనున్నారు. ఈ చిత్రంతో ఓకొత్త దర్శకుడుపరిచయం కాబోతున్నాడు. "నోటా"తో కోలీవుడ్​లో అరంగేట్రం చేశాడు అర్జున్ రెడ్డి.

ఇవీ చదవండి..రణ్​బీర్​కు కంగనా చురకలు

ABOUT THE AUTHOR

...view details