విక్టరీ వెంకటేశ్.. అల్లుడు నాగచైతన్యతో కలిసిగత నెలలో 'వెంకీమామ'గా వచ్చాడు. ఇప్పుడు 'అసురన్' రీమేక్ కోసం సిద్ధమవుతున్నాడు. ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్‌ను మార్చుకున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్‌పై చిత్రబృందం తుదినిర్ణయానికి వచ్చేసిందట. 'నారప్ప' అనే పేరు ఖరారు చేసిందని సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
'అసురన్' తెలుగు రీమేక్‌కు టైటిల్ ఖరారు! - వెంకీమామ కొత్త సినిమా
విక్టరీ వెంకటేశ్ 'అసురన్' రీమేక్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఈ చిత్ర టైటిల్‌పై పలు పేర్లు వినిపిస్తున్నాయి. చిత్రబృందం మాత్రం 'నారప్ప' అనే టైటిల్‌ను నిర్ణయించిందని టాక్.
'అసురన్' తెలుగు రీమేక్‌కు టైటిల్ ఖరారు
ఈ సినిమా కథ మొత్తం కర్నూలు నేపథ్యంలో ఉండనుందట. అందుకే 'నారప్ప' అనే పేరు పెట్టారని అంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫొటోగ్రాఫర్‌పై ఎన్టీఆర్ పంచులు... వీడియో వైరల్
Last Updated : Feb 17, 2020, 9:04 PM IST