'పాత రోజులు గుర్తొచ్చాయంటూ' ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు హాస్యనటుడు వెన్నెల కిషోర్. సైకిల్ మీద సరదాగా రౌండ్లు కొడుతూ ఓ ఫొటోకు పోజిచ్చాడు. 'పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ.. క్యాలరీస్ కరిగించుకుంటున్నా' అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
'వెన్నెల'కు పాత రోజులు గుర్తొచ్చాయంట..! - vennela-kishore-shared-his-phote-riding-bicycle-on-twitter
టాలీవుడ్ హాస్యనటుడు వెన్నెల కిషోర్ షూటింగ్లకి కాస్త విరామం ఇచ్చి తన సొంతూరు వెళ్లాడు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
!['వెన్నెల'కు పాత రోజులు గుర్తొచ్చాయంట..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4833939-217-4833939-1571741298038.jpg)
'వెన్నెల'కి పాత రోజులు గుర్తొచ్చాయంటా..!
చక్కటి ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతిఒక్కరూ యోగా, వ్యాయామ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులైతే చక్కగా ఇళ్లలోనే జిమ్‌లను ఏర్పాటు చేసేసుకుంటున్నారు. గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.
ఇదీ చూడండి : కుక్కలతో.. క్యాట్ వాక్ చేసిన ఫ్యాషన్ భామలు
Last Updated : Oct 22, 2019, 7:56 PM IST