తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేకింగ్​లో మామా-అల్లుడు సందడే సందడి - cinema news

క్రేజీ మల్టీస్టారర్ 'వెంకీమామ' మేకింగ్​ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. నిజ జీవిత పాత్రల్లో నటించిన వెంకటేశ్-నాగచైతన్య.. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

వెంకీమామ మేకింగ్ వీడియో
వెంకీమామ చిత్రబృందం

By

Published : Dec 16, 2019, 10:16 PM IST

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వెంకీమామ'.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని, ప్రేక్షకులను అలరిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లేనే రూ.45 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. కశ్మీర్​తో పాటు పాలకొల్లులో జరిగిన చిత్రీకరణ ఇందులో కనిపిస్తోంది.

హీరోలు వెంకటేశ్-నాగచైతన్య

ఇందులో వెంకీ సరసన పాయల్, నాగచైతన్య పక్కన రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించాడు. సురేశ్​బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

ఇది చదవండి: కలెక్షన్స్: బాక్సాఫీస్​ వద్ద 'వెంకీమామ' జోష్​

ABOUT THE AUTHOR

...view details