వెంకటేశ్ 'దృశ్యం 2' ట్రైలర్ రిలీజైంది. 'ఇప్పుడు రాంబాబు ఫోకస్ మొత్తం సినిమా తీయడం మీద ఉంది. చట్టానికి దొరకనన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. వాడు సినిమా తీసేలోపు.. వాడికి సినిమా చూపిద్దాం' అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నవంబరు 25న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేరుగా విడుదల చేయనున్నారు.
వరుణ్ హత్య కేసులో రాంబాబు కుటుంబం.. పోలీసులకు దొరికిందా?రాంబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నారు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.