'వెంకీమామ'తో హిట్ అందుకున్న విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'అసురన్' రీమేక్ చేస్తున్నాడీ దగ్గుపాటి హీరో. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు పలు పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం.
'నారప్ప'గా వెంకటేశ్.. ఆకట్టుకుంటోన్న లుక్ - వెంకటేశ్ అసురన్ రీమేక్‌కు టైటిల్
వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'అసురన్' తెలుగు రీమేక్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం.
venkatesh
మాస్ లుక్‌తో వెంకటేశ్ ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్లు సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచేశాయి. కుటుంబ కథలను తెరకెక్కించడంలో దిట్టగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ఎలా రూపొందిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చూడండి.. ప్రియాంకా చోప్రాకు అరుదైన గౌరవం
Last Updated : Feb 17, 2020, 10:41 PM IST