రీమేక్ సినిమాలతో కెరీర్‌లో ఎన్నో మరపురాని సూపర్ హిట్ చిత్రాలను అందుకున్నాడు విక్టరి వెంకటేశ్. తాజాగా 'అసురన్' చిత్రాన్ని తన 75వ సినిమాగా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. వైవిధ్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం ధనుష్ సినీ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచి ఇంకా థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా విడుదలైన 30 రోజులకే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో ప్రదర్శిస్తున్నారు.
'వెంకీమామ'కు ప్రైమ్ తెచ్చిన కష్టాలు.. - venkatesh asuran ramake in trouble'
విక్టరీ వెంకటేశ్ 'అసురన్' రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ధనుష్ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రమిది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్‌లో సందడి చేస్తోంది. ఫలితంగా ఈ ప్రభావం వెంకీ రీమేక్‌పై పడేలా ఉంది.
వెంకటేశ్
ఇప్పుడు దీని ప్రభావం సినిమా వసూళ్లపై పడుతుంది. అయితే సినిమా వసూళ్లపైనే దీని ప్రభావం పడితే మరి వెంకీ ఈ చిత్రం చేయటానికి చాలా సమయమే పట్టేలా ఉంది. సబ్‌టైటిల్స్‌తో సహా ప్రైమ్‌లో ఈ మూవీ అందుబాటులో ఉండటం వల్ల వెంకీమామ 'అసురన్’'కు ప్రైమ్ కష్టాలు తప్పేలా లేవు.
ఇవీ చూడండి.. పవన్‌కల్యాణ్ హిట్ టైటిల్‌పై కార్తీ కన్ను!
Last Updated : Nov 11, 2019, 9:33 AM IST