మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసుకున్న కొవిడ్ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.
"నెగిటివ్ అని రిపోర్టు వస్తే ఇంత సంతోషంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అవును. నాకు కొవిడ్ నెగిటివ్. మీ ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు."