తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వాల్మీకి'లో మెగాహీరో లుక్ ఇదే...! - హారీశ్ శంకర్

'వాల్మీకి' సినిమాలో వరుణ్​తేజ్ పాత్ర​కు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడీ మెగాహీరో.

'వాల్మీకి'లో మెగాహీరో లుక్ ఇదే..!

By

Published : May 2, 2019, 3:45 PM IST

మెగాహీరో వరుణ్​ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఇందులో వరుణ్ పాత్రకు సంబంధించిన లుక్ బయటకొచ్చింది. గుబురు గడ్డం, మీస కట్టుతో అదరగొడుతున్నాడీ మెగాహీరో. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు.

వాల్మీకిలో లీకైన వరుణ్​తేజ్ ఫొటో

తమిళంలో సూపర్​హిట్ అయిన 'జిగర్తాండ' సినిమాకు రీమేక్​గా తెరకెక్కుతోందీ చిత్రం. తమిళ నటుడు అథర్వ, మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

ఇది చదవండి: 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్' ఎవరు..?

ABOUT THE AUTHOR

...view details