తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వందేమాతరం నోట కరోనా పాట - వందేమాతరం శ్రీనివాస్ కరోనా సాంగ్

కరోనాపై అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఓ పాటను రూపొందించారు. నిసార్ అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది.

వందేమాతరం
వందేమాతరం

By

Published : Mar 31, 2020, 5:39 PM IST

కరోనాపై అవగాహన పెంచేందుకు, ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు గాయకులు, సంగీత దర్శకులు వారి వంతు కృషి చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్​ కరోనాపై ఓ పాట రూపొందించారు. దీనికి నిసార్ అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది.

ఇప్పటికే కరోనాపై అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు కోటి ఓ పాటను స్వరపరిచి ఆలపించారు. అందులో అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జునతోపాటు యువ కథానాయకులు వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌ పాలుపంచుకున్నారు. ఈ వైరస్​ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ.. దాని నిర్మూలనకు చేయాల్సిన కృషిని తెలిపేలా ఈ పాటను తెరకెక్కించారు.

ABOUT THE AUTHOR

...view details