'వకీల్‌సాబ్' సినిమాకు సంబంధించిన అన్ని పనుల్ని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి తన పాత్ర డబ్బింగ్‌ను ముగించారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.
'వకీల్‌సాబ్' పని పూర్తి చేసిన పవన్ కల్యాణ్ - మూవీ న్యూస్
'వకీల్‌సాబ్' చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. పవన్ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

'వకీల్‌సాబ్' కోసం పని పూర్తి చేసిన పవన్
'వకీల్‌సాబ్' ట్రైలర్ ఈనెల 29న ముందు థియేటర్లలో, ఆ తర్వాత కొంతసేపటికి యూట్యూబ్‌లో విడుదల కానుంది. ఏప్రిల్ తొలి వారంలో హైదరాబాద్‌లో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. అనంతరం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'వకీల్‌సాబ్' మన ముందుకు రానున్నారు.
ఇవీ చదవండి: