తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో 'వకీల్​సాబ్'! - శ్రీదేవీ డ్రామా కంపెనీ తాాజా ఎపిసోడ్

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో 'వకీల్​సాబ్' సందడి చేశారు. అది ఎలా అనుకుంటున్నారా? అయితే పూర్తి కథనం చదవేయండి.

sridevi drama company
శ్రీదేవి డ్రామా కంపెనీ

By

Published : May 25, 2021, 9:18 AM IST

'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్య‌క్ర‌మంలో 'వ‌కీల్ సాబ్' ఏంటి అనుకుంటున్నారా? సుధీర్ వ్యాఖ్యాత‌గా వ్య‌హ‌రిస్తోన్న ఈ షో కామెడీతోపాటు ఇత‌ర క‌ళ‌ల్ని ప‌రిచయం చేస్తోంది. ఈ క్ర‌మంలో ఓ ఆర్టిస్ట్ ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసి 'వ‌కీల్ సాబ్' (ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చిత్రం) చిత్రాన్ని గీశారు. నిమిషాల వ్య‌వ‌ధిలో పెయింటింగ్ వేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

కాగా, శ్రీముఖి 'రాముల‌మ్మ' పాట‌కి డ్యాన్సు చేసి సంద‌డి చేసింది. ‘ఢీ ఛాంపియ‌న్స్’ స్టెప్పులు, ఇమ్మాన్యుయేల్‌, నూక‌రాజు పంచులు అల‌రిస్తున్నాయి. మ‌రి ఈ హంగామా అంతా చూడాలంటే ఆదివారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రోమో చూసి ఆనందించండి..

ABOUT THE AUTHOR

...view details