అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. మార్చి 29న ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది.
బాలీవుడ్లో విజయవంతమైన 'పింక్' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుంది. కథానాయికగా శ్రుతిహాసన్ నటించింది. తమన్ సంగీతం అందించారు.
ఇదీ చూడండి:ఆ సినిమాలో పవన్‌తో పాట పాడిస్తున్నా: తమన్