తెలంగాణ

telangana

ETV Bharat / sitara

corona: వ్యాక్సిన్ మూవీ టైటిల్స్.. రచ్చ చేస్తున్న నెటిజన్లు - corona cases latest

అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో వేగంగా సాగుతోంది. అదే సమయంలో ట్విట్టర్​లో వ్యాక్సిన్ మూవీ టైటిల్స్ అంటూ నయా ట్రెండ్​ అలరిస్తోంది. పలు సినిమా టైటిల్స్​ను తమదైన శైలిలో మార్చి, వాటిని పోస్ట్ చేస్తున్నారు.

vaccine movie titles twitter
మూవీ న్యూస్

By

Published : Jun 21, 2021, 5:02 PM IST

2020 మార్చి వరకు ఓ లెక్క.. ఆ తర్వాత నుంచి ఓ లెక్క.. ఎందుకంటే చైనా నుంచి వచ్చిన కరోనా.. మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. కన్నుమూసినా తెరిచినా, ఎక్కడ చూసినా దాని గురించే గోల. ఆ వైరస్​ నుంచి నివారణే లక్ష్యంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్​ను జోరుగా సాగిస్తున్నాయి. ఈ సందర్భంగా 'వ్యాక్సిన్ మూవీ టైటిల్స్'​ పేరుతో ట్విట్టర్​లో​ హ్యాష్​ట్యాగ్ ట్రెండింగ్​లో అవుతుంది. అందుకు తగ్గట్లుగానే కొందరు యూజర్లు పలు సినిమా టైటిల్స్​లో మార్పు చేసి, వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఇవి ఆద్యంతం నవ్విస్తూ, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

వ్యాక్సిన్ మూవీ టైటిల్స్​(ఒరిజినల్ టైటిల్)

వ్యాక్సినేషన్​: ద బిగినింగ్(బాహుబలి: ద బిగినింగ్)

వ్యాక్సిన్ గ్యారేజ్(జనతా గ్యారేజ్)

వ్యాక్సిన్ 2021(స్కామ్ 1992)

షాట్ లే(షోలే)

కొవిడియట్స్(త్రీ ఇడియట్స్)

వ్యాక్సిన్: ద ఎండ్ గేమ్(అవెంజర్స్: ద ఎండ్ గేమ్)

వ్యాక్సిన్ దే ఇండియా(చక్ దే ఇండియా)

కబీ కొవిషీల్డ్ కబీ కొవాగ్జిన్(కబీ ఖుషీ కబీ ఘమ్)

ద కరోనా రెడెమ్షన్​(ద షసాంక్ రెడెమ్షన్)

హౌ ఐ మెట్​ మై వ్యాక్సిన్(హౌ ఐ మెట్ యువర్ మదర్)

ద వాక్సిన్(ద ఆఫీస్)

బిగ్ వ్యాక్సిన్ థియరీ(బిగ్​ బ్యాంగ్ థియరీ)

ద వ్యాక్సిన్ బూత్(ద కిస్సింగ్ బూత్)

వ్యాక్సిన్ కమ్ హోమ్(అన్నాబెల్లీ కమ్ హోమ్)

వ్యాక్సిన్ అండర్ మై బుర్ఖా(లిప్​స్టిక్ అండర్ మై బుర్ఖా)

కొవాగ్జిన్ vs కొవిషీల్డ్(గాడ్జిల్లా vs కాంగ్)

గ్యాంగ్​ ఆఫ్ వ్యాక్సిన్స్(గ్యాంగ్ ఆఫ్ వస్సీపుర్)

డోస్(డాన్)

తను వెడ్స్ వ్యాక్సిన్ రిటర్న్స్(తను వెడ్స్ మను రిటర్న్స్)

వ్యాక్సిన్ న మిలేగీ దుబారా(జిందగీ న మిలేగీ దుబారా)

2 డోసెస్(2 స్టేట్స్)

హాఫ్ వ్యాక్సినేటెడ్(హాఫ్ గర్ల్​ఫ్రెండ్)

మై నేమ్ ఈజ్ కొవాగ్జిన్(మై నేమ్ ఈజ్ ఖాన్)

ద స్లాట్ ఈజ్ ఫిల్డ్(ద స్కై ఈజ్ పింక్)

ట్విట్టర్​లో వ్యాక్సిన్ మూవీ టైటిల్స్
ట్విట్టర్​లో వ్యాక్సిన్ మూవీ టైటిల్స్
ట్విట్టర్​లో వ్యాక్సిన్ మూవీ టైటిల్స్

ABOUT THE AUTHOR

...view details