తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఉప్పెన' టీజర్: మనిద్దరి మధ్య ప్రేమ ఎందుకని.. - krithi shetty uppena teaser

రొమాంటిక్ డ్రామా 'ఉప్పెన' టీజర్.. సంక్రాంతి కానుకగా విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి.

uppena-movie-teaser
'ఉప్పెన' టీజర్

By

Published : Jan 13, 2021, 4:46 PM IST

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఉప్పెన' టీజర్‌ వచ్చేసింది. వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంట ఆకట్టుకుంటోంది. విజయ్‌ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు.

గతేడాది వేసవిలో రావాల్సింది కానీ కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.

ఇది చదవండి:ఉప్పెన: 'రంగులద్దుకున్న' ప్రేమ గీతం

ABOUT THE AUTHOR

...view details