తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2021, 4:11 PM IST

Updated : Feb 4, 2021, 4:28 PM IST

ETV Bharat / sitara

'ఉప్పెన' ట్రైలర్.. తారక్ చేతుల మీదుగా విడుదల

తారక్ చేతుల మీదుగా 'ఉప్పెన' ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది. ఈనెల 12 నుంచి సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

uppena movie official trailer
ఉప్పెన ట్రైలర్

మెగాహీరో వైష్ణవ్ తేజ్ పరిచయ చిత్రం 'ఉప్పెన' ట్రైలర్​ను గురువారం విడుదల చేశారు. జూ.ఎన్టీఆర్ దీనిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ రొమాంటిక్ సినిమాతోనే కృతిశెట్టి హీరోయిన్​గా అరంగేట్రం చేస్తోంది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించగా, బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. వాలంటైన్స్​ డే కానుకగా ఫిబ్రవరి 12న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 4, 2021, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details