తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జలజల పాతం' పూర్తి వీడియో సాంగ్.. చూసేయండి! - టాలీవుడ్ న్యూస్

'ఉప్పెన' చిత్రంలో 'జలజలపాతం' పూర్తి వీడియో పాట విడుదలైంది. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. ఫిబ్రవరిలో రిలీజ్​ అయిన ఈ సినిమా.. రూ.100 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.

jala jala patham full video song
'జలజల పాతం' పూర్తి వీడియో సాంగ్

By

Published : Mar 18, 2021, 7:03 PM IST

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఉప్పెన' సినిమాలోని 'జలజల పాతం' సాంగ్ విడుదలైంది. సముద్రం మధ్యలో పడవపై హీరోహీరోయిన్ల మధ్య తీసిన ఈ రొమాంటిక్ గీతం.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది.

ఈ సినిమాతో వైష్ణవ్​తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, రూ.100 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడమే కాకుండా పలు రికార్డులు అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు.. శ్రోతల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details