తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాని 'టక్​ జగదీష్​' నుంచి కొత్త అప్డేట్ ఇదే!​ - శివ నిర్వాణ

నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటిస్తున్న 'టక్​ జగదీష్' సినిమా​ నుంచి ఓ కొత్త అప్​డేట్​ను ప్రకటించింది చిత్రబృందం. డిసెంబర్ 25న సర్​ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది..

Tuck jagadish movie team released a new update
నాని 'టక్​ జగదీష్​' నుంచి కొత్త అప్డేట్ ఇదే!​

By

Published : Dec 18, 2020, 12:30 PM IST

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'టక్​ జగదీష్​'. ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ఇస్తామని గురువారం ప్రకటించింది చిత్రబృందం. అన్నట్లుగానే శుక్రవారం అదేంటో చెప్పారు. రోకటిలో దంచుతున్న ఒక మాస్ పోస్టర్​ను విడుదల చేసి, డిసెంబర్ 25కి ఫోకస్ షిఫ్ట్ చేశామని చెప్పారు. అంటే.. క్రిస్మస్ కానుకగా 'టక్ జగదీష్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్​ విడుదలవుతుందేమో!

'టక్​ జగదీష్​' నుంచి కొత్త పోస్టర్​

'టక్​ జగదీష్​'కు షైన్ స్క్రీన్స్​ పతాకంపై సాహు గారాపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి:98 కిలోలు తగ్గి షాకిచ్చిన స్టార్ కొరియోగ్రాఫర్

ABOUT THE AUTHOR

...view details