దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ సింగర్స్ సునీత, మాళవికకు ఈ వైరస్ సోకింది. ఇటీవల ఓ టీవీ షో పాల్గొన్న వీరు.. కొంతకాలంగా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్థరణ అయ్యింది. ప్రస్తుతం వీరు హోం క్వారంటైన్ లో ఉండి డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
టాలీవుడ్ టాప్ సింగర్స్‌కు కరోనా - Top Singers sunitha, malavika tested corona
టాలీవుడ్ టాప్ సింగర్స్ సునీత, మాళవికకకు కరోనా సోకింది. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉండి డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
టాప్ సింగర్స్ సునీత, మాళవికకకు కరోనా
టాలీవుడ్ ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. అదే విధంగా బండ్ల గణేష్, రాజమౌళి, డీవీవీ దానయ్య, తేజ, నాగవంశీ మరికొంత మంది ప్రముఖులను దీని బారిన పడి పడి కోలుకున్నారు.
ఇది చూడండి చిరు అభిమానులకు శుభవార్త.. ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది!
Last Updated : Aug 18, 2020, 10:13 PM IST