దసరా శుభాకాంక్షలు తెలిపిన సినీ తారలు - Mahesh babu Dussehra wishes
దసరా పండగ పురస్కరించుకుని సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన సినీ తారలు
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. కరోనా పూర్తిగా మాయమై త్వరలోనే అందరూ సాధారణ జీవినం గడపాలని ఆకాకాంక్షించారు.