తెలంగాణ

telangana

By

Published : Sep 10, 2021, 11:35 AM IST

Updated : Sep 10, 2021, 12:17 PM IST

ETV Bharat / sitara

ఇంట్లో గణపతి కొలువు.. నెట్టింట కొత్త పోస్టర్ల నెలవు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెట్టింట టాలీవుడ్​ కొత్త సినిమా పోస్టర్లు కళకళలాడుతున్నాయి. అవేంటో మీరూ చూసేయండి.

Tollywood
టాలీవుడ్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొత్త సినిమాల ప్రకటలు, ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటున్న, జరిగిన చిత్రాల పోస్టర్లూ సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చవితి పండగ రోజు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన కొత్త పోస్టర్లేంటో చూద్దాం.

లక్ష్య
కలశ
సామాన్యుడు
బండ్ల గణేశ్ కొత్త చిత్రం
వరుడు కావలెను
డీజే టిల్లు
బోళా శంకర్
గల్లీరౌడీ
ఖిలాడి
బుజ్జీ ఇలారా
ఇదే మా కథ
ఐపీఎల్
100 క్రోర్స్

ఇవీ చూడండి: గ్లామర్ డోస్ పెంచిన సమంత.. షాకవుతున్న ఫ్యాన్స్!

Last Updated : Sep 10, 2021, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details