తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్ దేవరకొండ మరో చిత్రం.. రిలీజ్ డేట్​తో మోహన్​లాల్ - మూవీ లేటేస్ట్ న్యూస్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో నిర్మాతగా విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు, మరక్కర్, రొమాంటిక్ తదితర చిత్రాల సంగతులు ఉన్నాయి.

tollywood new movie updates
విజయ్ దేవరకొండ మరో చిత్రం.. రిలీజ్ డేట్​తో మోహన్​లాల్

By

Published : Feb 28, 2021, 6:25 PM IST

*యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ను సోమవారం ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

నిర్మాతగా విజయ్ దేవరకొండ మరో మూవీ

*మోహన్​లాల్ 'మరక్కర్' సినిమా మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రియదర్శన్​ దర్శకత్వం వహించారు.

మోహన్​లాల్ మరక్కర్ రిలీజ్ డేట్

*ఆకాశ్ పూరీ 'రొమాంటిక్' చిత్ర విడుదల తేదీని సోమవారం ఉదయం 10 గంటలకు, సుధీర్​బాబు-కృతిశెట్టి నటిస్తున్న సినిమా టైటిల్​ను సాయంత్రం 4:01 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

సుధీర్​బాబు-కృతిశెట్టి మూవీ
ఆకాశ్ పూరీ రొమాంటిక్ మూవీ
సునీల్ కొత్త సినిమా
లూకా మూవీ పోస్టర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details