పలువురు టాలీవుడ్ డైరెక్టర్లు తమ హిట్ సినిమాలతో ఇప్పటికే బాలీవుడ్లో అరంగ్రేటం చేశారు. ఈ జాబితాలో సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ తిన్ననూరి ఉన్నారు. ప్రస్తుతం మరో డైరెక్టర్ బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు!
రాక్షకుడు, కిలాడీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బాలీవుడ్లో రాక్షసుడు మూవీని రీమేక్ చేయబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కథానాయకునిగా నటించనున్నాడు. కిలాడి సినిమా పూర్తైన వెంటనే షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. స్ట్రిప్ట్ వర్క్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.