తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్ర్యం' - actors independence wishes to fans

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్​కు చెందిన సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలు చేసిన వారి ఆదర్శాలను మరోసారి గుర్తుచేసుకోవాలని అన్నారు.

tollywood celebrities wishes on 74th independence day
74వ స్వాతంత్య్ర దినోత్సవం

By

Published : Aug 15, 2020, 11:40 AM IST

Updated : Aug 15, 2020, 11:45 AM IST

దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారి ఆదర్శాలను గుర్తుచేసుకోవాలని మెగాస్టార్​ చిరంజీవి ట్వీట్​ చేశారు. స్వరాజ్యంతో మనందరికి కొత్త జీవితం ప్రారంభమైన రోజు ఇదని పేర్కొన్నారు మహేశ్​బాబు​. కరోనా పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలుస్తున్న యోధులకు సెల్యూట్ చేస్తూ బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ ట్వీట్​ చేశారు.

వీరితో పాటే శుభాకాంక్షలు చెప్పిన వారిలో దర్శకులు శ్రీను వైట్ల, గుణశేఖర్​, హీరో రామ్​చరణ్​, జూ.ఎన్టీఆర్​, అల్లు అర్జున్​, శర్వానంద్​ తదితరులు ఉన్నారు.

Last Updated : Aug 15, 2020, 11:45 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details