పవన్‌కల్యాణ్ పుట్టినరోజు.. మహేశ్‌బాబు శుభాకాంక్షలు - పవన్‌కల్యాణ్ వకీల్‌సాబ్
నటుడిగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కల్యాణ్‌కు, టాలీవుడ్ సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

'వకీల్ సాబ్'కు ప్రముఖుల బర్త్‌డే విషెస్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. హీరో, నిర్మాత, రచయిత, గాయకుడు, రాజకీయ నాయకుడి ఇలా భిన్న పాత్రలతో మెప్పించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది.
Last Updated : Sep 2, 2020, 11:18 AM IST