ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు టాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, రానా, ప్రభాస్ తదితరులు ఉన్నారు. కరోనా సంక్షోభం ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, ఈ ఏడాదైనా బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ స్టార్స్.. అభిమానులకు 'న్యూ ఇయర్' విషెస్ - నూతన సంవత్సరంపై పవన్ ట్వీట్
కొత్త ఏడాది అయినా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ, అభిమానులకు న్యూయర్ విషెస్ చెప్పారు టాలీవుడ్ ప్రముఖ నటీనటులు.వీరితో పాటు బాలీవుడ్ నటీనటులు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్‌లు పెట్టారు.

తమదైన శైలిలో 'న్యూ ఇయర్' విషెస్ చెప్పిన సినీ నటులు