టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ నానక్ రాంగూడలోని కృష్ణ నివాసానికి వెళ్లి విజయ నిర్మల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించాడు. కృష్ణ, నరేష్, మహేశ్ బాబులను పరామర్శించి ఆ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.
'విజయ నిర్మల మృతి తీరని లోటు' - cinema
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. నానక్ రాంగూడలోని కృష్ణ నివాసానికి వెళ్లి విజయ నిర్మల చిత్రపటానికి నివాళులు అర్పించాడు. ఆ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.
మ్యాచ్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విజయనిర్మల లేని లోటు తీర్చలేనిదని త్రివిక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. విజయ నిర్మల దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'మీనా' తనకెంతో ఇష్టమని, ఆ స్ఫూర్తితోనే 'అ ఆ' సినిమాను తెరకెక్కించినట్లు పేర్కొన్నాడు.
ఇవీ చూడండి.. 'ఉండిపో చేతిలో గీతలా.. నుదిటిపై రాతలా'
Last Updated : Jun 29, 2019, 7:51 PM IST