తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో శ్రీవిష్ణు మీసం తిప్పేది అప్పుడే..! - sri vishnu hero

హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తిప్పరా మీసం'.. వచ్చే నెల 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

తిప్పరా మీసం సినిమాలో శ్రీవిష్ణు

By

Published : Oct 12, 2019, 11:06 AM IST

విభిన్న సినిమాలు చేస్తూ అలరిస్తున్న టాలీవుడ్​ హీరో శ్రీవిష్ణు.ఈ ఏడాదిలో 'బ్రోచేవారెవరురా'తో హిట్​ కొట్టాడు. ఇప్పుడు 'తిప్పరా మీసం'తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. క్రైమ్​ థ్రిల్లర్​గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నవంబరు 8న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటివరకు కనిపించని గెటప్​లో దర్శనమివ్వనున్నాడు శ్రీవిష్ణు. హీరోయిన్​గా నిక్కీ తంబోలి నటిస్తోంది. సురేశ్ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. 'అసుర' ఫేమ్ కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తిప్పరా మీసం సినిమా కొత్త లుక్

ఇది చదవండి: కలిసే వ్యక్తుల్ని బట్టి దారి దొరుకుతుంది: హీరో శ్రీవిష్ణు

ABOUT THE AUTHOR

...view details