తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ దర్శకుడి కథకు హీరో రామ్​చరణ్ ఫిదా! - రామ్​చరణ్ ఆర్​ఆర్​ ఆర్

టాలీవుడ్​లోని ఓ యువ దర్శకుడు చెప్పిన ఓ స్టోరీలైన్ హీరో రామ్​చరణ్​కు తెగ నచ్చిందట. పూర్తి స్క్రిప్ట్​ సిద్ధం చేయమని అతడికి సూచించాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే?

there is a buzz that Ram Charan is interested in working with Anil Ravipudi
ఆ దర్శకుడి కథకు హీరో రామ్​చరణ్ ఫిదా!

By

Published : Jan 29, 2020, 3:12 PM IST

Updated : Feb 28, 2020, 10:02 AM IST

హీరో రామ్​చరణ్..దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. తర్వాత చేయాల్సిన సినిమాలు గురించి కథలూ వింటున్నాడు. ఈ క్రమంలోనే ఓ దర్శకుడి చెప్పిన స్టోరీలైన్​ ఈ కథానాయకుడికి తెగ నచ్చేసిందట. పూర్తి స్క్రిప్ట్​ చేయమని అతడికి సూచించాడట. అతడు ఎవరో కాదు.. ​ ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనిల్ రావిపూడి.

ఈ దర్శకుడు ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు హాస్య ప్రధానమైనవే. అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి దేశభక్తి చిత్రం తర్వాత ఓ ఎంటర్​టైన్​మెంట్ ప్రాజెక్ట్​లో నటిస్తే బాగుంటుందని చరణ్​కు అనిపించింది. ఈ నేపథ్యంలో అనిల్ కథకు ఫిదా అయిపోయాడట.​ ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి: లండన్​ వీధుల్లో శ్రుతిహాసన్​ ఫన్నీ డ్యాన్స్

Last Updated : Feb 28, 2020, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details