తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆస్కార్'​ను ఈసారి దక్కించుకునేదెవరు? - cinema news

ప్రతిష్ఠాత్మక సినిమా అవార్డులను ఈసారి ఎవరు దక్కించుకుంటారా? అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈసారి 'జోకర్', '1971' సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

'ఆస్కార్'​ను ఈసారి దక్కించుకునేదెవరు?
ఆస్కార్ అవార్డులు 2020

By

Published : Feb 10, 2020, 5:07 AM IST

Updated : Feb 29, 2020, 7:52 PM IST

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రముఖ తారల తళుకుబెళుకుల మధ్య వ్యాఖ్యత లేకుండానే జరగనుంది. మరి ఈసారి ఎవరెవరు ఈ పురస్కారాన్ని దక్కించుకుంటారో చూడాలి. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ ఇలా 15 కేటగిరీల్లో నామినేషన్ల వివరాలు ఇవే.

ఆస్కార్ అవార్డు

ఉత్తమ చిత్రం నామినేషన్లు

  • ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
  • ద ఐరీష్ మ్యాన్
  • జోజో రాబిట్
  • జోకర్
  • లిటిల్ ఉమెన్
  • మ్యారేజ్ స్టోరీ
  • 1917
  • వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
  • పారాసైట్
    ఆస్కార్ అవార్డుల కార్యక్రమం 2020

ఉత్తమ దర్శకుడు నామినేషన్లు

  • బాంగ్ జూన్ హో - పారాసైట్
  • సామ్ మెండెస్ - 1917
  • టాడ్ ఫిలిప్స్ - జోకర్
  • మార్టిన్ స్కోర్సేసే - ద ఐరీష్ మ్యాన్
  • క్వెంటిన్ టొరంటినో - వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ హీరోయిన్ నామినేషన్లు

  • సింతియా ఎరివో -హ్యారియెట్
  • స్కార్లెట్ జాన్సన్ - మ్యారేజ్ స్టోరి
  • సోర్సే రోనన్ - లిటిల్ ఉమెన్
  • చార్లీజ్ థెరాన్ - బాంబ్ షెల్
  • రీనీ జెల్వేగర్ - జూడీ

ఉత్తమ హీరో నామినేషన్లు

  • ఆంటానియో బాండెరాస్ - పెయిన్ అండ్ గ్లోరి
  • లియనార్డో డికాప్రియో - వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
  • ఆడమ్ డ్రైవర్ - మ్యారేజ్ స్టోరి
  • జాక్వైన్ ఫోనిక్స్ - జోకర్
  • జోనాథన్ ప్రైసీ - ద టూ పోప్స్

ఉత్తమ సహాయ నటి నామినేషన్లు

  • క్యాథీ బేట్స్ - రిచర్డ్ జెవెల్
  • లారా డెర్న్ - మ్యారేజ్ స్టోరి
  • స్కార్లెట్ జాన్సన్ - జోజో రాబిట్
  • ఫ్లోరెన్స్ పూ - లిటిల్ ఉమెన్
  • మార్గట్ రోబీ - బాంబ్ షెల్

ఉత్తమ సహాయ నటుడు నామినేషన్లు

  • టామ్ హాంక్స్ - ఏ బ్యూటిఫుల్ డే ఇన్ ద నైబర్‌హుడ్
  • ఆంధోని హాప్‌కిన్స్ - ద టూ పోప్స్
  • అల్ పసినో - ద ఐరిష్ మ్యాన్
  • జో పెసీ - ద ఐరీష్ మ్యాన్
  • బ్రాడ్ పిట్ - వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ సినిమాటోగ్రఫి నామినేషన్లు

  • రోజర్ డీకిన్స్ - 1917
  • రోడ్రిగో ప్రీటో- ద ఐరీష్ మ్యాన్
  • లారెన్స్ షేర్ - జోకర్
  • జారిన్ బ్లాస్కే - ద లైట్ హౌస్
  • రాబర్ట్ రిచర్డ్సన్ - వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

ఉత్తమ సంగీతం నామినేషన్లు

  • జోకర్
  • లిటిల్ ఉమెన్
  • మ్యారేజ్ స్టోరీ
  • 1917
  • స్టార్ వార్స్: ద రైస్ ఆఫ్ స్కైవాకర్
Last Updated : Feb 29, 2020, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details