నటుడు సోనూసూద్ నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను సోదాలు ముగిశాయి. ఆరు చోట్ల ఇంకా అధికారులు సోదాలు జరుపుతునే ఉన్నారు. అయితే ఏం జప్తు చేశారు? ఏం లభించాయి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.
Sonu sood Income tax: సోనూసూద్ నివాసాల్లో కొనసాగుతున్న సోదాలు - sonu sood latest news
బుధవారం, గురువారం.. సోనూసూద్ నివాసాల్లో ఇంకా సోదాలు సాగుతున్నాయి. అయితే ఏం లభించింది అనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.
సోనూసూద్
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలసకార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు సోనూ సాయం చేశారు. అటు దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న 'దేశ్‌కే మెంటార్స్' కార్యక్రమానికి సోనూ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆయన ఇంట్లో సోదాలు జరగడం చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి:
Last Updated : Sep 16, 2021, 2:25 PM IST