తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆకట్టుకుంటోన్న 'థ్యాంక్​ యు బ్రదర్' ట్రైలర్ - అనసూయ థ్యాంక్​ యూ బ్రదర్ ట్రైలర్

అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన 'థ్యాంక్​ యు బ్రదర్'​ ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ మే7 ఓటీటీలో రిలీజ్ కానుంది.

Thank U Brother
థ్యాంక్​ యూ బ్రదర్

By

Published : Apr 30, 2021, 8:07 PM IST

Updated : Apr 30, 2021, 9:00 PM IST

ఈ మధ్య కాలంలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ కరోనా ప్రభావం, థియేటర్ల మూసివేత కారణంగా వాయిదా పడుతున్నాయి. వాటి కొత్త రిలీజ్​ తేదీలపైనా సందిగ్ధత ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది అనసూయ 'థ్యాంక్ యు బ్రదర్'. మే 7న ఈ చిత్రం ఆహాలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. థ్రిల్లింగ్​కు గురిచేస్తోన్న ఈ ప్రచారం చిత్రం మూవీపై అంచనాల్ని పెంచుతోంది.

లిఫ్ట్​లో ఇరుక్కుపోయిన ఓ గర్భిణి, యువకుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందులో నుంచి ఎలా బయటపడ్డారు? అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రమేశ్ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Last Updated : Apr 30, 2021, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details