తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కర్నూలు కత్తివా.. గుంటూరు మిర్చివా.. - sundeep kishan new movie

'తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి' సినిమాలోని కర్నూలు కత్తివా అంటూ సాగే లిరికల్​ గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం.

తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి

By

Published : Oct 20, 2019, 3:54 PM IST

టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​.. హీరోయిన్​ హన్సికను తెగ పొగిడేస్తున్నాడు. 'కర్నూలు కత్తివా.. గుంటూరు మిర్చివా.. నను కాస్తా కనికరించావా.. కొండారెడ్డి బురుజువా.. పుల్లారెడ్డి స్వీటూవా.. నోరూరుస్తూనే ఉంటావా..' అంటూ ఆమెపై పాట పాడేస్తున్నాడు. ఇంతకీ కథేంటంటే వీరిద్దరూ కలిసి నటిస్తున్న 'తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి'లోనిది ఈ గీతం. ఆదివారం ఈ లిరికల్​ను విడుదల చేశారు.

ఈ సినిమాలో లాయర్​గా కనిపించనున్నాడు సందీప్. సాయికార్తీక్ సంగీతమందించాడు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషించింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details