తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీరామనవమి.. టాలీవుడ్ కొత్త పోస్టర్ల కళకళ - RAVITEJA KHILADI MOVIE

శ్రీరామనవమి కానుకగా కొత్త చిత్రాల పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇంతకీ అవేంటి? అందులో ఏయే సినిమాల పోస్టర్లు ఉన్నాయి?

telugu movies new poster on the occasion of sri rama navami
శ్రీరామనవమి.. టాలీవుడ్ కొత్త పోస్టర్ల కళకళ

By

Published : Apr 21, 2021, 12:02 PM IST

శ్రీరామనవమి సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు వచ్చేశాయి. వీటితో పాటే పండగ శుభాకాంక్షల్ని చిత్రబృందాలు చెప్పాయి. ఈ జాబితాలో మాస్ట్రో, ఖిలాడి, విరాటపర్వం, డి అండ్ డి, బొమ్మ బ్లాక్​బస్టర్​ చిత్రాల పోస్టర్లు ఉన్నాయి. వీటితో పాటే పలు నిర్మాణ సంస్థలు, సోషల్ మీడియా వేదికగా అభిమానులకు విషెస్ చెబుతున్నాయి.

ఖిలాడి కొత్త పోస్టర్
నితిన్ మాస్ట్రో మూవీ
విరాటపర్వం శ్రీరామనవమి పోస్టర్
బొమ్మ బ్లాక్​బస్టర్ మూవీ
ఢీ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం
.

ABOUT THE AUTHOR

...view details