Balakrishna birthday: చిరు, ఎన్టీఆర్ స్పెషల్ విషెస్ - balakrishna new movie
నందమూరి కథానాయకుడు బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
బాలకృష్ణ
నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna).. గురువారం(జూన్ 10) తన పుట్టినరోజు సందర్భంగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఎన్టీఆర్(Ntr), కల్యాణ్‌రామ్, శ్రీకాంత్‌తో పాటు పలువురు దర్శకులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.
Last Updated : Jun 10, 2021, 11:37 AM IST