కొందరు నాయికలు లెహంగాపై మక్కువ చూపిస్తారు. మరికొందరు జీన్స్ అంటారు. ఇంకొందరు బికీనీ అంటుంటారు. కానీ, చీరను మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందం రెట్టింపవుతుందని భావిస్తుంటారు. అయితే కట్టుకోవడం కాస్త కష్టమైన పనే అయినా ఆకట్టుకోవడంలో చీరని మించింది లేదు. అందుకే సగటు మహిళలతోపాటు కథానాయికలు చీరపై మనసుపడతారు. మరి ఇటీవల చీరకట్టి ఆకట్టుకున్న ఆ కథానాయకల్ని ఇప్పుడు చూసేద్దాం.
కథానాయికల చీరకట్టు.. అందం పెంచేట్టు - చీరలో సమంత
తెరపై చీరలో దర్శనమిచ్చేందుకు నాయికలకు అవకాశం అంతగా ఉండదు. దాంతో ఏ పండక్కో, ఏదైనా వేడుకకో తప్పకుండా చీరని కట్టి అభిమానుల్ని కట్టి పడేస్తారు. అలా ఇటీవలే చీరతో ఫిదా చేసిన తారల్ని చూద్దాం...
కథానాయికల చీరకట్టు.. అందం పెంచేట్టు