తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్ విసిరిన సవాల్ స్వీకరించి 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం చేత మొక్కలు నాటించారు.

By

Published : Nov 11, 2020, 1:54 PM IST

Team RRR Movie accepted Green India Challenge and planted saplings.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ ప్రత్యేకత చాటుకుంది. రామ్‌చరణ్ విసిరిన గ్రీన్ ఇండియా సవాల్ స్వీకరించిన దర్శకుడు రాజమౌళి తన చిత్ర యూనిట్‌తో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటించారు. ఈ చాలెంజ్‌లో భాగంగా చిరంజీవి 'ఆచార్య', ప్రభాస్ 'రాధేశ్యామ్‌', అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రబృందాలకు సవాల్‌ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details